తెలంగాణ

telangana

ETV Bharat / state

సార్సాల దాడి ఘటనలో అటవీ అధికారులపై అట్రాసిటీ కేసు - kumuram bheem distric issue

సార్సాల దాడి ఘటనలో అటవీ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసునమోదైంది. ఎఫ్‌ఆర్వో అనితతో పాటు మరో 15 మంది సిబ్బందిపై కేసు నమోదు చేశారు.

Sarsala attack

By

Published : Jul 7, 2019, 8:58 PM IST

సార్సాల దాడి ఘటనలో అటవీ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం ఈజ్‌గాం పీఎస్‌లో కేసునమోదైంది. ఎఫ్‌ఆర్వో అనితతో పాటు మరో 15 మంది సిబ్బందిపై కేసు నమోదు చేశారు. కులం పేరుతో దూషించారని స్థానిక మహిళ నాయిని సరోజ నిన్న ఫిర్యాదు చేసింది.

ABOUT THE AUTHOR

...view details