తెలంగాణ

telangana

ETV Bharat / state

డిశ్ఛార్జి పిటిషన్​ సకాలంలో వేయలేదు: పబ్లిక్​ ప్రాసిక్యూటర్​

దిశ ఘటన కంటే 4 రోజుల ముందే జరిగిన సమత హత్యాచారం కేసుపై ఆదిలాబాద్​ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ కేసుపై పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ ఎం.రమణారెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.

డిశ్ఛార్జి పిటిషన్​ సకాలంలో వేయలేదు: పబ్లిక్​ ప్రాసిక్యూటర్​
డిశ్ఛార్జి పిటిషన్​ సకాలంలో వేయలేదు: పబ్లిక్​ ప్రాసిక్యూటర్​

By

Published : Dec 19, 2019, 5:01 PM IST

రాష్ట్రంలో దిశ ఘటన కంటే... నాలుగు రోజుల ముందే కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగిన సమత హత్యాచారం కేసు పిటిషన్‌ను ఆదిలాబాద్‌లోని ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. నిందితులు షేక్‌ బాబు, షేక్‌ షాబోద్ధీన్‌, షేక్ మగ్ధుం నేరాన్ని అంగీకరించలేదు. అయితే వారి తరఫున న్యాయవాది రహీం డిశ్ఛార్జి పిటిషన్‌ వేయగా పరిశీలనకు తీసుకున్న ప్రత్యేక కోర్టు.. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. డిశ్ఛార్జి పిటిషన్​ సకాలంలో వేయలేదంటున్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎం.రమణారెడ్డితో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి.

డిశ్ఛార్జి పిటిషన్​ సకాలంలో వేయలేదు: పబ్లిక్​ ప్రాసిక్యూటర్​

ABOUT THE AUTHOR

...view details