కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో రంజాన్ పండుగ నేపథ్యంలో మార్కెట్లో సందడి నెలకొంది. లాక్డౌన్ అమలు దృష్ట్యా ఉదయం 6 గంటలకే షాపింగ్ చేసేందుకు పెద్దఎత్తున ముస్లింలు తరలివచ్చారు.
కాగజ్నగర్ మార్కెట్లో సందడి - rush at kagaznagar market
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో రంజాన్ పండుగ నేపథ్యంలో మార్కెట్లో సందడి నెలకొంది. లాక్డౌన్ అమలు దృష్ట్యా పెద్దఎత్తున ముస్లింలు మార్కెట్కు తరలివచ్చారు.
కాగజ్నగర్ మార్కెట్లో రద్దీ, కాగజ్నగర్ మార్కెట్
పెద్దసంఖ్యలో ముస్లింలు తరలిరావడం వల్ల మార్కెట్లో రద్దీ కనిపించింది. అటు వ్యాపారులు.. ఇటు కొనుగోలుదారులు భౌతిక దూరం పాటిస్తూ.. క్రయవిక్రయాలు జరిపారు.
- ఇదీ చూడండి:కూలీల కొరతతో సన్నకారు రైతుల సతమతం