ఆదిలాబాద్ బస్ డిపోలో విధులకు హాజరైన ఓ కార్మికుని ఫొటోకు చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేశారు ఆసిఫాబాద్ డిపో కార్మికులు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆసిఫాబాద్ డిపోకు చెందిన కండక్టర్ రవి.. ఆదిలాబాద్ బస్ డిపోలో విధులకు హాజరైనందుకు అతని ఫొటోకు చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేశారు.
విధులకు హాజరైన కార్మికుని ఫొటోకు చెప్పులదండ - ఆసిఫాబాద్లో కార్మికునికి చెప్పుల దండ
ఓ ఆర్టీసీ కార్మికుడు విధుల్లో చేరినందుకు ఆసిఫాబాద్ డిపో సిబ్బంది అతని ఫొటోకు చెప్పులదండ వేసి నిరసన తెలిపారు.
![విధులకు హాజరైన కార్మికుని ఫొటోకు చెప్పులదండ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4979756-thumbnail-3x2-df.jpg)
ఆసిఫాబాద్లో కార్మికునికి చెప్పుల దండ
ఆసిఫాబాద్లో కార్మికునికి చెప్పుల దండ