తెలంగాణ

telangana

ETV Bharat / state

రహదారి భద్రత..అందరి బాధ్యత - road safety week in kagaznagar

కాగజ్​నగర్​ పట్టణంలో జాతీయ భద్రతా వారోత్సవాలు ఘనంగా జరిగాయి. జవహర్​ నవోదయ విద్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా ఏఎస్పీ, డీటీవో పాల్గొన్నారు.

రహదారి భద్రత..అందరి బాధ్యత
రహదారి భద్రత..అందరి బాధ్యత

By

Published : Jan 28, 2020, 4:57 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 31వ జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఏఎస్పీ వై.వి.యస్ సుధీంద్ర, డీటీఓ శ్యాం నాయక్ తదితరులు హాజరయ్యారు. ఎఎస్పీ సుధీంద్ర మాట్లాడుతూ.. రహదారి భద్రత అందరి బాధ్యత అన్నారు. ఒక్క క్షణంలో జరిగే ప్రమాదం కొన్ని జీవితాలపై ప్రభావం చూపుతుందని అన్నారు.

రహదారి భద్రత..అందరి బాధ్యత

ABOUT THE AUTHOR

...view details