తెలంగాణ

telangana

ETV Bharat / state

వాహనదారులకు ఉచితంగా హెల్మెట్​ల పంపిణీ

కుమురం భీం జిల్లా కౌటాలలో వాహనదారులకు పోలీసులు హెల్మెట్​లు ఉచితంగా అందజేశారు. 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించారు.

వాహనదారులకు ఉచితంగా హెల్మెట్​ల పంపిణీ
వాహనదారులకు ఉచితంగా హెల్మెట్​ల పంపిణీ

By

Published : Jan 31, 2020, 7:40 PM IST

వాహనదారులకు ఉచితంగా హెల్మెట్​ల పంపిణీ

కుమురం భీం జిల్లా కౌటాల మండల కేంద్రంలో పోలీసులు 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాగజ్ నగర్ డీఎస్పీ బి.ఎల్.ఎన్. స్వామి హాజరయ్యారు. కౌటాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వాహనదారులకు పోలీసులు హెల్మెట్​లు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details