తెలంగాణ

telangana

ETV Bharat / state

కాగజ్​ నగర్​లో నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం - షేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం

దాదాపు 39 వేల 900 రూపాయల విలువ చేసే నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నారు పోలీసులు. నిందితులపై కేసులు నమోదు చేసి... పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.

కాగజ్​ నగర్​లో నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం

By

Published : Oct 19, 2019, 12:50 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని పలు దుకాణాల్లో టాస్క్​పోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నారు. పట్టణంలోని రెండు కిరణా దుకాణాల్లో సుమారు 39,900 రూపాయల విలువగల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ గంగన్న తెలిపారు.

కాగజ్​ నగర్​లో నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details