కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణంలోని ఓ గోదాంలో సోదాలు చేశారు.
పొగాకు ఉత్పత్తులపై పోలీసుల దాడులు - Police raids
కాగజ్నగర్ పట్టణంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులపై పోలీసులు దాడులు చేశారు. ఓ గోదాంలో దాదాపు రూ.10 వేల విలువ గల నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
పొగాకు ఉత్పత్తులపై పోలీసుల దాడులు
ఈ దాడుల్లో సుమారు రూ.10 వేల విలువ గల నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు విజయ్ తహలని అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవి కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి :స్పృహతప్పి పడిపోయిన అమృత