తెలంగాణ

telangana

ETV Bharat / state

నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్న పోలీసులు - నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్న పోలీసులు

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో పోలీసులు నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న తంబాకు పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు.

నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్న పోలీసులు

By

Published : Jun 27, 2019, 7:57 PM IST

అక్రమంగా తరలిస్తున్న నిషేధిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​లో పట్టుకున్నారు. పట్టణంలోని ఓ ట్రాన్స్​పోర్ట్​లో నిషేధిత పొగాకు ఉత్తత్తులు ఉన్నాయంటూ వచ్చిన సమాచారంతో ఎస్సై ప్రేమ్​కుమార్​ సోదాలు చేపట్టారు. ట్రాన్స్​పోర్ట్​ కార్యాలయంలో ఒక సంచిలో ఉన్న తంబాకు పొట్లాలను స్వాధీనం చేసుకుని పోలీస్​ స్టేషన్​కు తరలించినట్లు తదుపరి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్న పోలీసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details