కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఫాతిమా ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ బిషప్ ప్రిన్స్ ఆంటోనీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రిన్సిపల్ స్మితతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల సిబ్బంది అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు.
ఘనంగా పేరెంట్స్‌డే వేడుకలు.. ఆకట్టుకున్న నృత్యాలు - parents day celebrations in fathima school
కాగజ్‌నగర్ ఫాతిమా ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ డే ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ బిషప్ ప్రిన్స్ ఆంటోనీ హాజరయ్యారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించారు.
![ఘనంగా పేరెంట్స్‌డే వేడుకలు.. ఆకట్టుకున్న నృత్యాలు ఫాతిమా పాఠశాలలో ఘనంగా 'పేరెంట్స్ డే'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5779692-thumbnail-3x2-fathima.jpg)
ఫాతిమా పాఠశాలలో ఘనంగా 'పేరెంట్స్ డే'
TAGGED:
parents day celebrations