కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో నామపత్రాల పరిశీలన కొనసాగుతోంది. పట్టణంలోని 30 వార్డులకు 186 నామినేషన్లు దాఖలయ్యాయి. తెరాస 69, కాంగ్రెస్ 51, భాజపా 36, ఎంఐఎం 3, సీపీఐ 1, స్వతంత్రులు 22 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఇవాళ అభ్యర్థుల సమక్షంలో నామపత్రాలు పరిశీలన చేపట్టారు. సంయుక్త పాలనాధికారి డాక్టర్ రాంబాబు నామపత్రాలు పరిశీలనను సమీక్షించారు. డీఎస్పీ స్వామి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగజ్‌నగర్‌లో నామపత్రాల పరిశీలన - nominations scrutny in kagajnagar
కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో నామపత్రాల పరిశీలన కొనసాగుతోంది. పట్టణంలోని అన్ని వార్డులకు కలిపి 186 నామినేషన్లు దాఖలయ్యాయి. జాయింట్ కలెక్టర్ విధానాన్ని సమీక్షించారు.
కాగజ్‌నగర్‌లో నామపత్రాల పరిశీలన