తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలల హక్కులపై అందరికీ అవగాహన తప్పనిసరి - kumuram bheem asihabad

బాలల హక్కులపై అవగాహన కలిగి వారి సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఆర్​జీ ఆనంద్,  ప్రజ్ఞా పరందే అన్నారు.

బాలల హక్కులపై అందరికీ అవగాహన తప్పనిసరి

By

Published : Jun 29, 2019, 5:56 PM IST

బాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలని జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యలు హాజీ ఆనంద్ ప్రజ్ఞా పరందే అన్నారు. కుమురం భీం జిల్లా ఉట్నూర్​లో నిర్వహించిన బాలల హక్కుల అవగాహన సదస్సులో జిల్లా పాలనాధికారి దివ్యాదేవరాన్​తో కలిసి పాల్గొన్నారు. స్థానికులు గుస్సాడీ నృత్యంతో అధికారులకు స్వాగతం పలికారు. గిరిజన చిన్నారులు రక్తహీనత బారిన పడకుండా అందిస్తున్న పౌష్ఠికాహారం వివరాలు ఐసీడీఎస్ అధికారులు వివరించారు. అనంతరం ఉట్నూర్​ మండల కేంద్రంలో అంగన్​వాడీ మోడల్ ప్లే స్కూల్​ ప్రారంభించారు. బాలల హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రచార రథానికి శ్రీకారం చుట్టారు.

బాలల హక్కులపై అందరికీ అవగాహన తప్పనిసరి

ABOUT THE AUTHOR

...view details