కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, ఎస్పీ మల్లారెడ్డి సందర్శించారు. భోజన విరామ సమయం అనంతరం సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
కాగజ్‌నగర్‌లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి - మున్సిపాలిటీ ఎన్నికలు
రేపు జరగబోయే పురపాలక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు.
కాగజ్‌నగర్‌లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి