తెలంగాణ

telangana

ETV Bharat / state

గణనాథునికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయకునికి స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్రు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

By

Published : Sep 8, 2019, 2:07 PM IST

Updated : Sep 8, 2019, 7:46 PM IST

గణనాథునికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

గణనాథునికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో స్వామి వివేకానంద గణేశ్​ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని స్థానిక శాసన సభ్యులు ఆత్రం సక్రు దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రజలతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండలి నిర్వాహకులు, పలువురు ప్రజానిధులు పాల్గొన్నారు.

Last Updated : Sep 8, 2019, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details