తెలంగాణ

telangana

ETV Bharat / state

మైనార్టీ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ - Cycle pampini chesina mla

కాగజ్​నగర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 45 సైకిళ్ళు పంపిణీ చేశారు. జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్, మండల విద్యాధికారి బిక్షపతి, పాఠశాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మైనార్టీ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

By

Published : Sep 27, 2019, 7:50 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 45 సైకిళ్ళు పంపిణీ చేశారు. పట్టణంలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్, మండల విద్యాధికారి బిక్షపతి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తుందని.. విద్యార్థులు అందరూ చదువుకొని చక్కగా రాణించాలని అన్నారు.

మైనార్టీ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details