ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌ను జడ్పీ ఛైర్పర్సన్ కోవా లక్ష్మీ, ఎమ్మెల్యే ఆత్రం సక్కు పరిశీలించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పలు సూచనలు చేశారు. మాస్కులు, మంచినీటి బాటిళ్లు పంపిణీ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు.
ఇదే స్పూర్తితో లాక్‌డౌన్‌ను కొనసాగించాలి: జడ్పీ ఛైర్పర్సన్ - asifabad dist news
ఇదే స్పూర్తితో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ఆసిఫాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ కోవా లక్ష్మీ కోరారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి జిల్లా కేంద్రంలో మార్కెట్‌ను పరిశీలించారు. ప్రజలకు మాస్కులు, మంచినీటి బాటిళ్లు పంపిణీ చేశారు.

ఇదే స్పూర్తితో లాక్‌డౌన్‌ను కొనసాగించాలి: జడ్పీ ఛైర్పర్సన్
ఇదే స్ఫూర్తితో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని జడ్పీ ఛైర్పర్సన్ కోవా లక్ష్మీ ప్రజల్ని కోరారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎక్కడైనా నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదే స్పూర్తితో లాక్‌డౌన్‌ను కొనసాగించాలి: జడ్పీ ఛైర్పర్సన్
ఇవీ చూడండి:సమాచార మార్పిడిపై జాగ్రత్త