తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతుల నిర్వహణ - ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతుల నిర్వహణ

పురపాలక ఎన్నికలలో విధులు నిర్వహించే సిబ్బందికి కుమురం భీ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు అధికారులు.

election staff
ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతుల నిర్వహణ

By

Published : Jan 21, 2020, 11:07 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, సంయుక్త పాలనాధికారి డాక్టర్ రాంబాబు హాజరయ్యారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా సిబ్బంది పాటించాల్సిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేశారు. లెక్కింపుల్లో ఎటువంటి సమస్య ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.

ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతుల నిర్వహణ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details