తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమానస్పదస్థితిలో వ్యక్తి మృతి - man suspectious death

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రాల్లగూడకు చెందిన రౌతు బండు కోత్మిర్​ మృతదేహం... దహెగాం సమీపంలో పత్తిచేనులో దొరికింది. మృతుని సోదరుని ఫిర్యాదుతో అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

అనుమానస్పదస్థితిలో వ్యక్తి మృతి

By

Published : Nov 18, 2019, 11:56 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాంలో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. రాల్లగూడకు చెందిన రౌతు బండు కోత్మిర్ దహెగాం సమీపంలోని పత్తి చేనులో విగతజీవిగా పడి ఉండటం చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కాగజ్​నగర్​ డీఎస్పీ స్వామి, సీఐ నరేందర్ ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అనుమానస్పదస్థితిలో వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details