తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసుల వేధింపులతో రైతు ఆత్మహత్యాయత్నం - man sucide attempt

మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఒప్పుకోవాలని పోలీసుల వేధిస్తున్నారని ఓ వ్యక్త ఆత్మహత్యాయత్నం చేశాడు.

పోలీసుల వేధింపులతో రైతు ఆత్మహత్యాయత్నం

By

Published : Jul 20, 2019, 7:27 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా పెంచికలపేట మండలం మొర్లిగుడాకు చెందిన గోడ సత్తయ్య ఈ రోజు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఒప్పుకోవాలని సత్తయ్యతో పాటు మడే హన్మంతును ఎస్ఐ​ వేధిస్తున్నందుకే పురుగుల మందు తాగినట్లు సత్తయ్య భార్య పుష్ప తెలిపారు. స్థానికులు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కాగజ్​నగర్​ ఇంఛార్జీ డీఎస్పీ సత్యనారాయణ ఆసుపత్రికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.

పోలీసుల వేధింపులతో రైతు ఆత్మహత్యాయత్నం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details