కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో గాయత్రీ మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాయత్రీ శక్తిపీఠ ఆలయంలో 24 కుండముల మహాయజ్ఞం జరిపించారు. ఈ యజ్ఞంలో జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు దంపతులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
గాయత్రీ శక్తిపీఠ ఆలయంలో ఘనంగా మహాయజ్ఞం - కాగజ్‌నగర్‌లో మహాయజ్ఞం
కాగజ్‌నగర్‌లోని గాయత్రీ శక్తిపీఠం ఆలయంలో 24 కుండముల మహాయజ్ఞం నిర్వహించారు. జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ దంపతులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు యజ్ఞంలో పాల్గొన్నారు.
గాయత్రీ శక్తిపీఠ ఆలయంలో ఘనంగా మహాయజ్ఞం