కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేశారు. షష్టి బోనాల పండుగ ముగిసిన సందర్భంగా ప్రత్యేక అధికారి ముక్త రవి పర్యవేక్షణలో ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ లెక్కింపులో... రెండు లక్షల 19 వేల 515 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వామన్ రావు, ఆలయ కమిటీ ఛైర్మన్ ఇందారపు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు - KUMURAM BHEEM ASIFABAD ISGAM MALLANNA SWAMY TEMPLE HUNDI COUNTING
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయంలో షష్టి బోనాల పండుగ ముగియడం వల్ల హుండీ లెక్కింపు చేశారు.

ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు
ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు
TAGGED:
Alaya hundi lekkimpu