అటవీశాఖ మహిళా అధికాపరి అనితపై దాడికి పాల్పడిన ఘటనలో కోనేరు కృష్ణారావు, అతని అనుచరుడు బూర పోషంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్యాయత్నం, వాహనాల ధ్వంసం కింద కేసులు నమోదు చేశారు. నిందితులు ఇద్దరిపై ప్రభుత్వ విధులకు ఆటంకం కింద కేసు నమోదైంది.
కోనేరు కృష్ణారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు - కోనేరు కృష్ణారావు
కోనేరు కృష్ణారావు, అతని అనుచరుడు బూర పోషంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
koneru krishnarao
Last Updated : Jun 30, 2019, 2:03 PM IST