తెలంగాణ

telangana

ETV Bharat / state

జడ్పీ వైస్‌ ఛైర్మన్ పదవికి కోనేరు కృష్ణారావు రాజీనామా - koneru krishna rao

జడ్పీటీసీ, జడ్పీ వైస్‌ ఛైర్మన్ పదవికి కోనేరు కృష్ణారావు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని కలెక్టర్​కు ఇచ్చినట్లు వెల్లడి.

koneru-krishna-rao

By

Published : Jun 30, 2019, 2:32 PM IST

జడ్పీటీసీ, ఆసిఫాబాద్ జడ్పీ వైస్‌ ఛైర్మన్ పదవికి కోనేరు కృష్ణారావు రాజీనామా చేసినట్లు ఆయన సోదరుడు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. కృష్ణారావు రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌కు ఇచ్చినట్లు వెల్లడించారు. ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం సార్‌సాలాలో అటవీశాఖ సిబ్బందిపై జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ కోనేరు కృష్ణారావు, అనుచరులు దాడి చేశారు. ఈ దాడి నేపథ్యంలో రాజీనామా చేశారు.

ఇవీ చూడండి: అటవీశాఖ సిబ్బందిపై తెరాసనేతల దాడి

ABOUT THE AUTHOR

...view details