సార్సాల పోడు భూముల ఘటన అనంతరం మొదటిసారి గ్రామానికి వచ్చిన జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణారావుకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం సార్సాలలో నిర్వహించిన సన్మానసభకు హాజరయ్యారు. జైలుకు వెళ్లినందుకు తాను బాధపడటం లేదని.. అమాయక రైతులపై కేసులు నమోదుచేయడం కలచివేసిందన్నారు.
జైలుకు వెళ్లినందుకు బాధలేదు: కోనేరు కృష్ణారావు - koneru krishna rao on sarsala incident
సార్సాల పోడు భూముల వ్యవహారంలో జైలుకు వెళ్లినందుకు తానేమి బాధపడడం లేదని జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు తెలిపారు. అమాయక రైతులపై కేసులు నమోదుకావడం బాధించిందన్నారు.
![జైలుకు వెళ్లినందుకు బాధలేదు: కోనేరు కృష్ణారావు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4595626-575-4595626-1569779798072.jpg)
జైలుకు వెళ్లినందుకు బాధలేదు: కోనేరు కృష్ణారావు
జైలుకు వెళ్లినందుకు బాధలేదు: కోనేరు కృష్ణారావు
Last Updated : Sep 30, 2019, 1:26 AM IST
TAGGED:
sarsala incident