పార్టీలకతీతంగా ప్రాజెక్టు నిర్మాణానికి పోరాడతాం
పార్టీలకతీతంగా ప్రాజెక్టు నిర్మాణానికి పోరాడతాం - 30 కోట్లు
కుమురం భీం జిల్లాలోని ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు స్థలాన్ని తెజస అధ్యక్షుడు కోదండరాం పరిశీలించారు. కాళేశ్వరం బదులు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు చేపడితే 30 కోట్లతో పూర్తయ్యేదని ఆరోపించారు.

పార్టీలకతీతంగా ప్రాజెక్టు నిర్మాణానికి పోరాడతాం
ఇదీ చూడండి : డ్రోన్ సహాయంతో దోమల సంతతికి స్వస్తి