కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో పలుచోట్ల కాముని దహనం నిర్వహించారు. పట్టణంలోని హనుమాన్ ఆలయం వద్ద నిర్వహించిన దహనంలో చిన్నా పెద్దా ఉత్సాహంగా పాల్గొన్నారు.
అలా చేస్తే కోరికలు అదుపులో ఉంటాయని... - latest news on Kamuni dahanam in Kagaznagar asifabad district
కాగజ్‌నగర్ పట్టణంలోని పలు చోట్ల కాముని దహనం నిర్వహించారు. చిన్నా పెద్దా ఉత్సాహంగా పాల్గొని.. ప్రత్యేక పూజలు చేశారు.
కాగజ్‌నగర్‌లో ఘనంగా కాముని దహనం
కాముని దహనం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాముని దహనం మంటల చుట్టూ కలశంతో నీళ్లు చల్లారు. అలా చేయడం వలన కోరికలు అదుపులో ఉంటాయని ఇక్కడి స్థానికుల నమ్మకం.
ఇవీ చూడండి:తండ్రిని కడసారి చూడకుండానే వెనుదిరిగిన అమృత