కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పురపాలక సంఘం మొదటి బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం పాలనాధికారి సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి వివిధ రంగాలకు కేటాయించిన నిధులను అధికారులు పాలక వర్గానికి తెలియజేశారు.
కాగజ్నగర్ పురపాలికలో.. తొలి బడ్జెట్ - Kagaz Nagar Municipality First Budget
కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పురపాలక సంఘంలో తొలిసారి బడ్జెట్ సమావేశం నిర్వహించారు.
![కాగజ్నగర్ పురపాలికలో.. తొలి బడ్జెట్ Kagaz Nagar Municipality First Budget](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6395890-96-6395890-1584097677635.jpg)
కాగజ్నగర్ పురపాలికలో.. తొలి బడ్జెట్
కాగజ్నగర్ పురపాలికలో.. తొలి బడ్జెట్
పాలనాధికారి సందీప్ కుమార్ ఝా పురపాలక బడ్జెట్ ఆదాయ, వ్యయాలను అడిగి తెలుసుకున్నారు. బడ్జెట్లో కొన్ని మార్పులు సూచించారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్ గిరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కెనడా ప్రధాని సతీమణికి కరోనా పాజిటివ్