కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో బాబు జగ్జీవన్ రాం 112వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విజయబస్తీలోని జగ్జీవన్ రాం విగ్రహానికి ఆర్డీవో శివ కుమార్, డీఎస్పీ సాంబయ్య, తహసీల్దార్ వనజ రెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌లో బాబు జగ్జీవన్ రాం జయంతి - dsp
బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో ఘనంగా నిర్వహించారు. విజయబస్తీలోని విగ్రహానికి ఆర్డీవో, డీఎస్పీ పూల మాల వేసి నివాళులు అర్పించారు.
విగ్రహానికి పూల మాల వేస్తున్న అధికారులు