కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని భీంపూర్, నందుప గ్రామాల్లో రెండో విడత స్థానిక సంస్థల పోలింగ్ సందర్భంగా మద్యం ఏరులై పారింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను భేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా మద్యం పంచిపెట్టారు. పోలీసులు ఎన్ని రకాల ఆంక్షలు విధించినా యథేచ్ఛగా మద్యం రవాణ చేశారు.
ఓటర్లను మద్యం మత్తులో ముంచెత్తిన పార్టీలు - ఓటర్లను మద్యం మత్తులో ముంచెత్తిన పార్టీలు
కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలో రెండో విడత ప్రాదేశిక పోరులో భాగంగా పార్టీలు భారీ ఎత్తున మద్యం పారించాయి. ఈసీ ఆదేశాలు పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరించారు.
ఓటర్లను మద్యం మత్తులో ముంచెత్తిన పార్టీలు
TAGGED:
ఆసీఫాబాద్