తెలంగాణ

telangana

ETV Bharat / state

కాగజ్​నగర్​లో వడగళ్ల వాన.. విద్యుత్ సరఫరాకు​ అంతరాయం - కాగజ్​నగర్​లో భారీ వడగళ్ల వర్షం..

వాతవరణం ఒక్కసారిగా చల్లబడి కుమురం భీం ఆసిపాబాద్ జిల్లాలో భారీ వడగళ్ల వాన కురిసింది. వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వడగళ్ల వాన
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వడగళ్ల వాన

By

Published : Mar 20, 2020, 9:59 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో భారీగా రాళ్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు భానుడి ప్రతాపం ఉండగా... సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వడగళ్ల వర్షం కురవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వడగళ్ల వాన

ABOUT THE AUTHOR

...view details