తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయ హుండీ లెక్కింపు - స్గాం శివ మల్లన్న స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్ మండలం​ ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో గ్రామంలోని విద్యార్థులు కూడా పాల్గొని డబ్బులు లెక్కపెట్టారు.

hundi counting
ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయ హుండీ లెక్కింపు

By

Published : Mar 3, 2020, 4:18 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్ మండలం ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు ఆలయ అధికారులు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో 20 హుండీలను ఏర్పాటు చేశారు.

ఈ రోజు ఉదయం ఆలయ అధికారులు, కమిటీ సభ్యుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో గ్రామంలోని విద్యార్థులు కూడా పాల్గొని డబ్బులు లెక్కపెట్టారు. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి నగదు రూపంలో 4 లక్షల 5 వేల 164 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వామన్ రావు తెలిపారు.

ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయ హుండీ లెక్కింపు

ఇవీ చూడండి:పసివాడి శరీరంలో 12 సూదులు.. ఎలా తట్టుకున్నాడో పాపం.!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details