కాగజ్‌నగర్‌లో భారీ వర్షం - కాగజ్‌నగర్‌లో భారీ వర్షం
కాగజ్‌నగర్ పట్టణంలో ఇవాళ భారీ వర్షం కురిసింది. వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కాగజ్‌నగర్‌లో భారీ వర్షం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో ఇవాళ భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం గంట పాటు కురిసింది. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మురుగు నీరు పారుదల వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల మురుగు నీరు రహదారుల పైకి చేరుతోంది.