కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. గంట పాటు కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది.
భారీ వర్షం.. రహదారులపైకి మురుగు నీరు - కుమురం భీం జిల్లా తాజా వార్తలు
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రహదారులపైకి మురుగు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
![భారీ వర్షం.. రహదారులపైకి మురుగు నీరు heavy rain in kagaj nagar mandal kumuram bheem district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9082003-168-9082003-1602057111088.jpg)
భారీ వర్షం.. రహదారులపైకి మురుగు నీరు
నాలాలు నిండిపోయి రోడ్లపైకి మురుగు నీరు చేరింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.