కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గోమాత అనారోగ్యంతో మృతి చెందింది. బీజేవైఎం కార్యకర్తలు దహన సంస్కారాలు నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం గోమాతలో 6 కోట్ల దేవతలు ఉంటారని..ఇలాంటి సంఘటనలకు ఎక్కడ జరిగినా..దహన సంస్కారాలు నిర్వహించాలని కోరారు.
గోమాతకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు - asigfavbad
కొమురం భీం ఆసిఫాబాద్లో గోమాత అనారోగ్యంతో మృతి చెందింది. బీజేవైఎం నాయకులు గోమాతకు ఖననం చేశారు.
![గోమాతకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3790151-1062-3790151-1562671616521.jpg)
గోమాతకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు