చిన్నారుల పట్ల ఇంత నిర్లక్ష్యమా..?
ఇంత జరిగినా నిర్లక్ష్యంగా ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, వార్డెన్ తీరుపై విద్యార్థులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఈటీవీ భారత్ సాయంతో ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.

ప్రధానోపాధ్యాయుడు, వార్డెన్‌పై వేటు
ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం.. పిల్లల అనారోగ్యానికి కారణమైన ప్రధానోపాధ్యాయుడు, వార్డెన్ శాంతను సస్పెండ్ చేస్తూ జిల్లా గిరిజన అభివృద్ధిశాఖ అధికారి దిలీప్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.