కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఆక్రమణల తొలగింపు రెండో రోజు కొనసాగింది. ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా ఏర్పరచుకున్న అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. ప్రయాణ ప్రాంగణంలో షెడ్లు, టెంట్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్న దుకాణాలను తొలగించే సామాగ్రిని కమిషనర్ తిరుపతి, టీపీవో సాయికృష్ణ పర్యవేక్షణలో పురపాలక కార్యాలయానికి తరలించారు.
రెండో రోజు అక్రమ నిర్మాణాల తొలగింపు - encroachments removed in kagaznagar
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాలను వరుసగా రెండో రోజూ కూల్చివేశారు.
రెండో రోజు అక్రమ నిర్మాణాల తొలగింపు