కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఆక్రమణలపై పురపాలక అధికారులు కొరడా ఝళిపించారు. పురపాలక కార్యాలయం, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించుకున్న షెడ్లను తొలగించారు. కొన్ని మాత్రమే తొలగించడమేంటని స్థానికులు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాలాను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలన్నింటినీ తొలగిస్తామని బల్దియా అధికారులు చెప్పగా వారు శాంతించారు.
ఆక్రమణల తొలగించిన పురపాలక అధికారులు - ఆక్రమణల తొలగించిన పురపాలక అధికారులు
కాగజ్‌నగర్‌లో ఆక్రమణలపై బల్దియా కొరడా ఝళిపించింది. పురపాలక కార్యాలయం, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించుకున్న షెడ్లను తొలగించారు.
ఆక్రమణల తొలగించిన పురపాలక అధికారులు