తెలంగాణ

telangana

ETV Bharat / state

కాగజ్​నగర్​లో మట్టి విగ్రహాల పంపిణీ - eco friendly ganesh idols distribution

కాగజ్​నగర్​లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు.

'వినాయక చవితికి మట్టి విగ్రహాలను పూజించండి'

By

Published : Sep 2, 2019, 3:02 PM IST

'వినాయక చవితికి మట్టి విగ్రహాలను పూజించండి'

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వినాయకచవితి సందర్భంగా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కాగజ్​నగర్​ డీఎస్పీ సుధీంద్ర హాజరై స్థానికులకు గణపతి ప్రతిమలను అందించారు. సంఘం ప్రతినిధులు డీఎస్పీ సుధీంద్రను శాలువాతో సన్మానించారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని డీఎస్పీ సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details