తెలంగాణ

telangana

ETV Bharat / state

శానిటైజర్లు, మాస్క్​లు పంపిణీ చేసిన కలెక్టర్​ - corona virus latest news

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కలెక్టరేట్​లో జిల్లా పాలనాధికారి సందీప్​కుమార్​ ఝా ప్రభుత్వ డ్రైవర్లకు శానిటైజర్లు, మాస్క్​లను అందజేశారు.

collector sanitizers, masks distribution in kumurambheem asifabad district
శానిటైజర్లు, మాస్క్​లు పంపిణీ చేసిన కలెక్టర్​

By

Published : May 7, 2020, 4:49 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్​లో రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా పాలనాధికారి సందీప్​ కుమార్​ ఝా ప్రభుత్వ డ్రైవర్లకు శానిటైజర్లు, మాస్క్​లను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని సూచించారు. అందరూ మాస్క్​లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details