కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బాబాపూర్‌లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, ఎక్సైజ్ అధికారి రాజ్యలక్షి హాజరై ఈత మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అటవీ, ఎక్సైజ్ సిబ్బంది, బాబాపూర్ సర్పంచి లక్ష్మి పాల్గొన్నారు.
బాబాపూర్‌లో ఈత మొక్కలు నాటిన కలెక్టర్ - collector rajeev gandhi hanumanthu
కుమురం భీం జిల్లా బాబాపూర్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, జిల్లా ఎక్సైజ్ అధికారి రాజ్యలక్ష్మి హాజరయ్యారు. సిబ్బందితో కలిసి ఈత మొక్కలు నాటారు.
బాబాపూర్‌లో ఈత మొక్కలు నాటిన కలెక్టర్