తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కలెక్టర్​ రాహుల్​రాజ్​

కుమురం భీం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని జిల్లా పాలనాధికారి రాహుల్ రాజ్ సందర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయాన్ని తనిఖీ చేశారు.

ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కలెక్టర్​ రాహుల్​రాజ్​
ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కలెక్టర్​ రాహుల్​రాజ్​

By

Published : Nov 12, 2020, 5:30 PM IST

ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్​ సందర్శించారు. సదరం శిబిరాన్ని పరిశీలించి దివ్యాంగులతో మాట్లాడారు.

ఆస్పత్రిలోని ఆపరేషన్​ థియేటర్​, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయాన్ని పరిశీలించారు. దివ్యాంగుల సమస్యలను జిల్లా వైద్య అధికారి పరిష్కరించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:మంత్రులు, తెరాస ప్రధాన కార్యదర్శులతో కేసీఆర్‌ భేటీ

ABOUT THE AUTHOR

...view details