'మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం కావాలి' - 'మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం కావాలి'
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

'మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం కావాలి'
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏకైక మున్సిపాలిటీ కాగజ్‌నగర్‌లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. సెంట్రల్ లైటింగ్ సిస్టం పని చేయట్లేదని.. ఏళ్లు గడుస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పన్ను చెల్లించకపోతే ఇళ్లల్లో సామాగ్రి వేలంపాట వేస్తామని నోటీసులు జారీ చేసిన అధికారులు.. కాలనీలు అంధకారంలో ఉన్నా ఎందుకు పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
'మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం కావాలి'c