తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడిగా మొహర్రం, వినాయకచవితి వేడుకలు - tg_adb_26_10_oo_vaipu_ghananathudu_maro_vaipu_peer

పీర్ల పండుగను, వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకుంటూ... అవాంఛనీయ ఘటనలు జరగకుండా... కొమురంభీం ఆసిఫాబాద్ ప్రజలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు.

ఉమ్మడిగా మొహర్రం, వినాయకచవితి వేడుకలు

By

Published : Sep 11, 2019, 2:00 PM IST

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి, ఆసిఫాబాద్, రెబ్బెన ,తిర్యాని, కెరమెరి, జైనూర్, సిర్పూర్ యూ, లింగాపూర్, గాదిగూడ మండలాల్లో భక్తులు పీర్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. పీర్లను పట్టుకుని ఇంటింటికి వెళ్లగా భక్తులు కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ మత సామరస్యాన్ని చాటుతున్నారు. హిందూ, ముస్లింలు పండుగలను ఉమ్మడిగా జరుపుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఉమ్మడిగా మొహర్రం, వినాయకచవితి వేడుకలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details