తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమత కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి' - సమత కుటుంబానికి న్యాయం చేయాలని కుల సంఘాల ఆందోళన

సమత హత్యోదంతం ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని బేడ బుడగ జంగాల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆసిఫాబాద్​ కలెక్టరేట్​ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.

cast societies protest at asifabad collectrate
'సమత కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి'

By

Published : Dec 11, 2019, 2:04 PM IST

ఆసిఫాబాద్​ జిల్లా కలెక్టరేట్​ వద్ద బేడ బుడగ జంగాల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమత హత్యోదంతంలో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని... నిందితులను కఠినంగా శిక్షించాలని వినతిపత్రం అందజేశారు. మహిళలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కేవీపీఎస్​ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగార్జున కోరారు.

'సమత కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details