తెలంగాణ

telangana

ETV Bharat / state

'దిశ' నిందితులను శిక్షించాలంటూ కొవ్వొత్తుల ర్యాలీ - candle ryali for disha

'దిశ' నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో ఎస్సై గంగన్న ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

candle ryali for disha in kagaznagar
'దిశ' నిందితులను శిక్షించాలంటూ కొవ్వొత్తుల ర్యాలీ

By

Published : Dec 4, 2019, 3:27 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. 'దిశ' ఆత్మకు శాంతి చేకూరాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో ఎస్సై గంగన్న, పెద్ద ఎత్తున యవతీయువకులు, మహిళలు పాల్గొన్నారు. నిందితులను శిక్షించడంతో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని ఆగ్రహించారు. వారిని వెంటనే శిక్షిస్తే మరెవరైన ఇలాంటి ఘటనలకు పూనుకోవడానికి భయపడతారన్నారు.

'దిశ' నిందితులను శిక్షించాలంటూ కొవ్వొత్తుల ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details