తెలంగాణ

telangana

ETV Bharat / state

కాగజ్​నగర్​లో భాజపా నాయకుల ముందస్తు అరెస్ట్​ - bjp

భాజపా బంద్​ సందర్భంగా కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో ముందస్తు అరెస్టులు చేశారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.కొత్తపల్లి శ్రీనివాస్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భాజపా నాయకుల అరెస్ట్​

By

Published : May 2, 2019, 7:35 PM IST

భాజపా తలపెట్టిన బంద్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​లో భాజపా నాయకులను ముందస్తు అరెస్ట్​ చేశారు. ఇంటర్ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకలు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం ప్రజల పట్ల పోరాటం చేస్తున్న తమను అరెస్ట్ చేయడం ఎంతవరకూ సబబని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. కొత్తపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.

కాగజ్​నగర్​లో భాజపా నాయకుల ముందస్తు అరెస్ట్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details