తెలంగాణ

telangana

ETV Bharat / state

భీం వర్థంతిన ఆకట్టుకున్న ఆదివాసీల నృత్యం

ఆదివాసీ యువతీ యువకులు తమ సాంప్రదాయ తప్పెటగుళ్ల నృత్యాన్ని ప్రదర్శిస్తూ అందరినీ అలరించారు. అడవితో మమేకమయ్యే తమ మనుగడను గుర్తించాలంటూ నృత్యంతో చాటిచెప్పిన ఆదివాసీ సాంస్కృతిక నృత్యం ఇక్కడ చూడవచ్చు.

By

Published : Oct 14, 2019, 1:19 PM IST

భీం వర్థంతిన ఆకట్టుకున్న ఆదివాసీల నృత్యం

ఆదివాసీల జీవన విధానమంతా అడవి చుట్టే పరిభ్రమిస్తుంది. వారి ఆటలు, పాటల్లోనూ ఆ హితమే కనిపిస్తుంది. ఆనందమైనా, ఆవేదనైనా ఆట, పాటల ద్వారా వెల్లడించడం ఆదివాసీల్లోని గొప్ప విశిష్టత. కుమురంభీం వర్థంతి సభలో ఆదివాసీ సంప్రదాయ తప్పెటగుళ్ల నృత్యం అందరినీ ఆకట్టుకుంది.

భీం వర్థంతిన ఆకట్టుకున్న ఆదివాసీల నృత్యం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details