నిత్యం పులుల దాడులతో సతమతమవుతున్న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో... ఇవాళ తెల్లవారుజామున ఎలుగుబంటి కలకలం రేపింది. బల్లార్పూర్ పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఎలుగుబంటి సంచారం పట్టణవాసులను భయభ్రాంతులకు గురిచేసింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకొని అడవిలో వదిలేశారు. తెల్లవారుజామున జనసంచారం లేనందున ఎలాంటి అపాయం జరగలేదు.
ఎలుగుబంటి సంచారంతో పట్టణంలో కలకలం - maharashtra
తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా బల్లార్పూర్ పట్టణంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది.
ఎలుగుబంటి సంచారంతో పట్టణంలో కలకలం