తెలంగాణ

telangana

ETV Bharat / state

బడిబాటలో జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు - badibata

సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు ఏ మాత్రం తీసిపోవంటూ బడిబాట కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.

బడిబాట

By

Published : Jun 15, 2019, 12:16 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. సర్కారు బడుల ప్రత్యేకతలు వివరిస్తూ గోడపత్రలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాంబాబు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పాల్గొన్నారు. విద్యార్థులకు యూనిఫామ్​లు అందించి... బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉండాలని సూచించారు.

బడిబాట

ABOUT THE AUTHOR

...view details