తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆడుకో చిట్టితల్లి... పడుకో బుజ్జితల్లి.. - daddy

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల కేంద్రంలో తల్లి పరీక్షకు వెళ్లగా.. బడి ముందు ఉయ్యాల కట్టి చిన్నారిని ఆడించాడు తండ్రి.

బుజ్జితల్లి

By

Published : Apr 26, 2019, 10:47 AM IST

కుమురం భీం జిల్లా కెరమెరి మండలం జెర్రి గ్రామానికి చెందిన గృహిణి మెస్రం అరుణ ఆసిఫాబాద్​లో ఇంటర్ సార్వత్రిక పరీక్షలకు హాజరయ్యారు. ఆరు నెలల వయసున్న కూతురుని తండ్రికి అప్పగించి పరీక్ష రాసేందుకు వెళ్ళింది. చిన్నారిని రెండున్నర గంటల సేపు లాలించడం ఆ తండ్రికి సవాలుగా మారింది. పరీక్ష కేంద్రం ముందు రహదారి పక్కన ఉయ్యాల కట్టి ఆడించాడు. పాలు తాగిస్తూ.. మొత్తానికి పాప ఏడవకుండా చూడటంలో సఫలమయ్యాడు.

పరీక్షకు అమ్మ, తండ్రి చెంత పాప

ABOUT THE AUTHOR

...view details